Post: #1

ప్రతి మానవుడు దేవుని షోడశోపచారములతో పూజింపవలెను.

ఆ షోడశోపచారములలో మంత్రపుష్పము అతి ముఖ్యమైనది.

పిడియఫ్ డౌన్ లోడు లింకు కొరకు క్రింద చూడ గలరు

You are not allowed to view links. Register or Login to view. PUSHPAM.pdf

ఆడియో కొరకు క్రింద లింకును చూడ గలరు

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ

చంద్రమౌళి పసుమర్తి


Post: #2

Thank U Chandu Garu.

Pooja start chese mundu Sankalpam cheptaam kadaa...

adya brahmana dwiteeya paraarde.. sweta varaha kalpe.. vaivaswara manvantare.. kaliyuge.. pradama paade... jambu dweepe.. barata varshe... barata khande...____________________________  asmin vyavaharika chandramanena virodhi nama samvatsare......................


ikkada barat khande taravaata manam vunde ooru ee jeeva nadula madhya vundo aa 2 jeeva nadula perlu cheppali kadaa...

ala mana ooru e jeevanadula madhya vundo telsukovadaaniki edaina pdf or document vunte cheppandi sir..


Thanks in advance


Post: #3

నమస్తే జాహ్నవి గారు,

మీ సందేహమును పూర్తిస్థాయిలో నివృత్తి చేయలేకపోయినందుకు చింతిస్తున్నాను.

కాని తప్పనిసరిగా మీ సందేహానికి సమాధానమును అందించుటకు ప్రయత్నిస్తాను.

మీరు అడిగిన సందేహమునకు సంబంధించి చిన్న సలహాః

మీరు వున్న దేశ కాలములను బట్టి ఆయా దేశ వివరములను వివరించుకొనవచ్హును.

అద్య బ్రహ్మణః ద్వితియపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబు ద్వీపే భరత వర్షే భరత ఖండే

అని

అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన అని కొనసాగించవచ్హు.

ఉదాహరణకు విదేశాలలో వున్నవారు దేశ కాలమానములను చెప్పుకొనుట కష్టము అటువంటి ప్రదేశములలో నదులు, పుణ్య ప్రదేశములను చెప్పుట బహు కష్టతర విషయము.

కనుక జంబు ద్వీపము నుంచి చెప్పకుండా ప్రథమ పాదే వరకు చెప్పి ఆ తరువాత అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన అని చెప్పుకుంటాము.

మీ ప్రశ్నకు సరియైన సమాధానము ఇచ్హుటకు ప్రయత్నిస్తాను.

ధన్యవాదములు.

చంద్ర మౌళి

(31-Oct-2009 04:16 AM)jahnavi Wrote: You are not allowed to view links. Register or Login to view.

Thank U Chandu Garu.

Pooja start chese mundu Sankalpam cheptaam kadaa...

adya brahmana dwiteeya paraarde.. sweta varaha kalpe.. vaivaswara manvantare.. kaliyuge.. pradama paade... jambu dweepe.. barata varshe... barata khande...____________________________  asmin vyavaharika chandramanena virodhi nama samvatsare......................


ikkada barat khande taravaata manam vunde ooru ee jeeva nadula madhya vundo aa 2 jeeva nadula perlu cheppali kadaa...

ala mana ooru e jeevanadula madhya vundo telsukovadaaniki edaina pdf or document vunte cheppandi sir..


Thanks in advance


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)