Post: #1

ఎందరు నా ముందున్న నా చూపులు నీ వైపే....

మదిలో కలతలు ఉన్నా నిత్యం నీ తలపే....

బాధల తీరం చేరి ఒంటరిగ నిలుచున్నా...

విధికి తలవంచక నే నీకై పొరాడుతువస్తున్నా....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)