Post: #1

సుందర కాండః

శ్రీ గోస్వామి తులసీదాసు చే విరచితమైన రామ చరిత మానస్ నుంచి స్వీకరించిబడిన సుందరకాండము అత్యంత సుందరము, సుమధురము.

ఏ మానవుడు శ్రీ రామ నామమును కనీసము రోజుకి ఒక్కమారు అయినా తలచుకుంటారో వారికి దుఃఖములు దరిచేరవు అనుటలో ఎట్టి సందేహము లేదు.

శ్రీ రామాయణము పూర్తిగా చదవలేకపోయినప్పటికి కనీసము రోజుకి ఒక్కమారు ఎవరైతే ఈ సుందరకాండము పారాయణ చేయుదురో వారి ఇంట సర్వ దుఃఖములు తొలగి అష్టైశ్వర్యములు కలుగును అనుటలో ఎటువంటి సందేహము లేదు.

డౌన్లోడు కొరకు క్రింద లింకును చూడండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహములను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి


Post: #2

Thank U Very Much Chandra Mouli Garu.


Sundarakanda Sankrit Version Pdf, Audio vunte andinchagalaru.

Written format sanskrit lo vunnaa no problem. I can read Sanskrit.


Subramanyeswara Swami stotraalu, devotional songs pdf,audio formate emaina vunte andinchagalaru.


Thanks in advance.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)