Post: #1
మీ బ్లాగులోని పోస్టుల టైటిల్స్ రైన్ బో కలర్స్ తో మిల మిలా మెరవాలంటే జస్ట్ చిన్న కోడ్ ను మీ బ్లాగు టెంప్లేట్ కోడ్ లోకి కాపీ చేస్తే చాలు Click You are not allowed to view links. Register or Login to view. for sample ఇలాంటి ఎఫెక్ట్ మీకు కూడా కావాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును You are not allowed to view links. Register or Login to view. తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

[Image: expand+widget.jpg]

3. మీ టెంప్లేట్ కోడ్ లో ఎక్కడ ఉందో కనుగొనండి.


4.ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా పైననే పేస్ట్ చేయండి.


Code:
You can not see this content.

5. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ బ్లాగులోని పోస్ట్ టైటిల్స్ కు మరియు లింక్ లకు కూడా RAINBOW ఎఫెక్ట్ వస్తుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)