Post: #1

జీవితం అద్భుతం 

అంతులేని ఆనందం
ప్రకృతి నాకందించిన

వరం.................

నీ పరిచయంతో అవి రెట్టింపయ్యి
ఆకసం-సముద్రాలు నేస్తాలయ్యాయి....

నీ కల్మషపు ఇష్టాన్ని
ప్రేమ అనుకున్నాను,.. నా గుండెను చీద్రం చేసి
మంటలను రేపుతున్నాయి ఇంకా............
ఏం చేయాలో తెలియక
నీ కళ్ళను ఆశ్రయిస్తే

అపహాస్యం చేస్తూ వెక్కిరిస్తున్నాయి...


నీ పైన నా ఇష్టం నాలోని మనిషిని
ఎదగనివ్వలేదేమో కదా...??


నాలోని నీ పైన ప్రేమ నశిస్తూ................

ఆఖరి శ్వాసలో మన బంధం !!!!!!


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
బాగుంది మీ కవిత. ప్రేమలోని వైఫల్యం ఎన్ని హృదయాలను ఇలా చిద్రం చేసిందో కదా/ నిజంగా ప్రేమేనంటారా? ఆ వాంచల వలయంలో పడి మనం కాలం వృధా చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. నిజానికి మన విద్యారంగంలో సరైన ఆలోచనాత్మక విద్య కొరవడి యువత నిర్వీర్యమౌతోంది కదా? ఇదంతా ఇక్కడ రాయకూడదేమో. కానీ ఎందుకో మీతో ఇలా పంచుకోవాలనిపించింది. హర్ట్ అయితే క్షంతవ్యుడ్ని.
Quote this message in a replyReply

Post: #3
Dears...
both are good poetic and critic manner.
keep it up.
Kalaakaarudu eppudu kuda kala kala laada ledu....enduku...?
edo tapana...teliyani....tapana...
saamajikam ga spandinche gunam vundatam vallanemo....!!
but marpu mana andari teerpu ani cheppu koka tappadu.
mee iddari alochanalatho....andaru ekeebhavinchakundaa...vunda leru.
well.
think a while.
Quote this message in a replyReply

Post: #4


ఇద్దరికి ధన్యవాదాలు ...


కుమార్ గారు .

నిజానికి మీరన్నట్లు కాలాన్ని  వ్రుధా చేసుకోవడమే కావచ్చు...

కాని అందులో పొందే ఆనందం అదే జీవితం అనిపిస్తూ మరిపిస్తు ఉంటుంది. అందుకే కదా ఇంతలా బాధ. కాని నమ్మకాలపైన జరిగే ద్రోహం ఒకింత ఎక్కువ డిప్రేషన్ కు గుసిచేవే అని అనుభవమయింది. గొప్పవిషయమేమిటంటె రియలైజేషన్ కూడా అయ్యింది. ఇక  మీరు అడిగిన ప్రశ్న ( నిజంగా ప్రేమేనా? ) కు సమాధానం నాకు బహుష తెలియదు.. మీరు అన్న దానిలో నిజం లేకపోలేదు ఆలోచిస్తే.... ధన్యవాదాలు మీ స్పందనకు ...


వెంకట్ గారు !!  కళాకారులు కళ కళలాడలేరు అనేది నాకు తెలియదు కాని. ప్రతీ దానికి స్ప్ందించడమనేది ఉండటం వలన జరుగుతున్న భావ సంఘర్షణల తీవ్రతతో సతమతమవడం మాత్రం తప్పడం లేదు. మీరు అన్నట్లూ మార్పును అంగీకరించక తప్పదు  ఒప్పుకుంటాను (   నా స్వాఅనుభవం వలన )


డోంట్ ఎక్స్పెక్ట్ అనీతింగ్ ఫ్రమ్ లైఫ్ - బట్ ఏక్సెప్ట్ ఇట్ దెన్ ఓన్లి యు విల్ ఫైండ్ ద వే ... 


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)