Post: #1

త్రినాథ వ్రతకల్పము

ఉదయముననే నిద్ర మేల్కొని కాలకృత్యాలను ముగించుకుని ఉదయమంతయు వుపవాసముండి ఆ రోజు సాయంత్రము చీకటి పడిన పిమ్మట స్నానము చేసి ఇరుగు పొరుగు వారిని ఇంటికి ఆహ్వానించి శ్రీ త్రినాథ స్వామి వారి పటమునకు క్రింద ఇవ్వబడిన అష్తోత్తరముతో పూజించి ఆ తరువాత కధ చదువుకుని తీర్థ ప్రసాదములను వారికి పంచి తాను తినవలెను.

శ్రీ త్రినాధస్వామి వారికి గంజాయితో ధూపమంటే మహా ప్రీతి.

మనకు గంజాయి నిషిద్దము కనుక గుగ్గిలము పొగ వేయవచ్హును.

వ్రతము అయిన తరువాత భొజనము చేయవచ్హును.

త్రినాధ పూజా విధానము మరియు వ్రత కధ కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)