Post: #1

నా Hard Disk C, D, E, F, G  Partitions గా ఉంది. C, E, F Drives   File sytem NTFS గాను, D మరియు G Drives  File system FAT32 గాను ఉంది.  ఇప్పుడు Security కోసం D, G drivesని  కూడా  NTFS లోకి మార్చాలనుకుంటున్నాను. D, G లను ఖచ్చితంగా format చేయాలా లేక command promptలో convert చేసినా సరిపోతుందా. ఇలా command promptలో convert చేయడం సరియైనదేనా? తెలియజేయగలరు.  ధన్యవాదములతో.............

Post: #2
మీ డ్రైవు పార్టిషనులని నేరుగా కన్వర్టు చేసుకోవచ్చును Smile

Post: #3

1. MS-DOS ప్రాంప్ట్ కు వెళ్ళండి

2. అక్కడ వచ్చిన డాస్ ప్రాంప్ట్ లొ  C:\> cd D: అనే కమాండ్ ద్వారా D: drive కు చేరండి.

3. ఇపుడు ఇలా D: /fs:ntfs అనే కమాండ్ ఇవ్వండి

ఎలాంటి డాటా లాస్ లేకుండా మీ D: drive ఇపుడు FAT32 file system నుండి ntfs file system కు మారిపోతుంది. ఇదే విధంగా మీ G: drive ను కూడా మార్చుకోండి.

Post: #4

(02-Nov-2009 08:56 PM)Prasad Wrote: You are not allowed to view links. Register or Login to view.

1. MS-DOS ప్రాంప్ట్ కు వెళ్ళండి

2. అక్కడ వచ్చిన డాస్ ప్రాంప్ట్ లొ  C:\> cd D: అనే కమాండ్ ద్వారా D: drive కు చేరండి.

3. ఇపుడు ఇలా D: /fs:ntfs అనే కమాండ్ ఇవ్వండి

ఎలాంటి డాటా లాస్ లేకుండా మీ D: drive ఇపుడు FAT32 file system నుండి ntfs file system కు మారిపోతుంది. ఇదే విధంగా మీ G: drive ను కూడా మార్చుకోండి.

శ్రీ ప్రసాద్ గారు చెప్పిన పద్దతిని పాటించండి. కాని ప్రసాద్ గారు ఇచ్చిన కమాండ్‌ను ఇలా మార్చుకొనండి.  తను పొరపాటుగా తప్పు టైపు చెసినట్లున్నారు.

D డ్రైవ్‌ ని పార్మెట్ చెయాలంటె

convert D: /FS:NTFS

ఎలాంటి డాటా నష్టము వుండదు

Post: #5
త్వరగా స్పందించి సమాధానములు, సూచనలిచ్చిన mn గారికి, prasad గారికి srinivas gupta గారికి ధన్యవాదములు........

Thread Closed 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)