Post: #1

[Image: 02-02-2009+12-36-39+PM.jpg]

సాధారణంగా మనము పోస్ట్ చేసేటపుడు లేబుల్స్ ఇస్తూ ఉంటాము. ఒక లేబుల్ లో ఎన్ని పోస్ట్ లు చేస్తే ఆ లేబుల్ పక్కన పోస్టుల మొత్తము సంఖ్య కనిపిస్తుంది. అలా సంఖ్య కనపడకూడదు అనుకుంటే...ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి, మీ లేబుల్స్ కు పోస్ట్ కౌంటింగ్ నంబర్స్ తీసివేయండి.

1. మీ బ్లాగును You are not allowed to view links. Register or Login to view. తీస్కోండి.

2 .Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

[Image: expand+widget.jpg]

3 .టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొని డెలెట్ చేయండి. ()

4. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ లేబుల్స్ ప్రక్కన పోస్ట్ కౌంటింగ్ నంబర్స్ మాయమవుతాయి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

Updated

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)