Post: #1
బ్లాగును క్రియేట్ చేసిన వెంటనే బ్లాగు కు పైన వచ్చే బ్లూ కలర్ నావిగేషన్ బార్ ను రిమూవ్ చేయడానికి ఈ క్రింది కోడ్ ను మీ టెంప్లేట్ లోకి కాపీ చేస్తే చాలు.
[Image: 02-02-2009+1-25-53+AM.jpg]

1. మీ బ్లాగును You are not allowed to view links. Register or Login to view. తీస్కోండి.

2. Layout-Edit HTML- Edit Template Window లో Expand Widget Templates కు టిక్ పెట్టండి.
[Image: expand+widget.jpg]

3. ఈ క్రింది కోడ్ ను పోలిన కోడ్ Template Code లో ఎక్కడ ఉందో కనగొనండి.
Code:
You can not see this content.

4. ఈ క్రింది కోడ్ ను, పైకోడ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.
Code:
You can not see this content.

5. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉండాలి.


#navbar-iframe {
display : none;
height : 0;
visibility : hidden;
}


body {
margin: 0;
padding: 0;
border: 0;
text-align: center;
color: $mainTextColor;
background: #d7b url(You are not allowed to view links. Register or Login to view. top center repeat-y;
font-size: small;
}



6. SAVE TEMPLATE క్లిక్ చేసి మీ బ్లాగును ఓపెన్ చేసి చూడండి.

అంతే నావిగేషన్ బార్ మటుమాయం

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
ఈ పోస్ట్ చాల మందికి ఉపయోగ పడుతుంది.
చాల మందికి ఈ నవిగాషన్ బార్ ఉండటం ఇష్టం లేదు.
అది తేసేయ్యటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అందులో,నేను ఒకడిని.
చాల మంచి పోస్ట్ ఇది.
Quote this message in a replyReply

Post: #3

(06-Apr-2009 04:51 PM)mahigrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.బ్లాగును క్రియేట్ చేసిన వెంటనే బ్లాగు కు పైన వచ్చే బ్లూ కలర్ నావిగేషన్ బార్ ను రిమూవ్ చేయడానికి ఈ క్రింది కోడ్ ను మీ టెంప్లేట్ లోకి కాపీ చేస్తే చాలు. [Image: 02-02-2009+1-25-53+AM.jpg] 1. మీ బ్లాగును You are not allowed to view links. Register or Login to view. తీస్కోండి. 2. Layout-Edit HTML- Edit Template Window లో Expand Widget Templates కు టిక్ పెట్టండి. [Image: expand+widget.jpg] 3. ఈ క్రింది కోడ్ ను పోలిన కోడ్ Template Code లో ఎక్కడ ఉందో కనగొనండి.
Code:
You can not see this content.
4. ఈ క్రింది కోడ్ ను, పైకోడ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.
Code:
You can not see this content.
5. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉండాలి. #navbar-iframe { display : none; height : 0; visibility : hidden; } body { margin: 0; padding: 0; border: 0; text-align: center; color: $mainTextColor; background: #d7b url(You are not allowed to view links. Register or Login to view. top center repeat-y; font-size: small; } 6. SAVE TEMPLATE క్లిక్ చేసి మీ బ్లాగును ఓపెన్ చేసి చూడండి. అంతే నావిగేషన్ బార్ మటుమాయం

Sir, Good Morning,

I do it. Thank You.

Quote this message in a replyReply

Post: #4
నా బ్లాగ్ లో నేవిగేషన్ బార్ ను రిమూవ్ చేశాను. అయితే పోస్టింగ్స్ చేయడానికి లాగిన్ కావడం ఎలాగో తెలియడంలేదు. దయచేసి తెలుపగలరు.
- రాజు
Quote this message in a replyReply

Post: #5

ముందుగా You are not allowed to view links. Register or Login to view. లోకి వెళ్ళి మీ జిమెయిల్ యూజర్ నేమ్,పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.

ఆ తరువాత Dashboard లో New Post పై క్లిక్ చేసి కొత్త పోస్ట్ లు చేయండి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)