Post: #1

 లలితాసహస్రనామము

అమ్మలను కన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.....

లోకాలను కన్న తల్లి శ్రీ లలితాంబిక యొక్క సహస్రనామ నిత్య పారాయణ ఫలితము మాటలకందనిది.

శ్రీ లలితా సహస్ర నామమును ఏ స్త్రీ ప్రతినిత్యము ఉదయము కాని సాయంత్రము కాని ఇంటి వద్ద కాని లేక అమ్మవారి ఆలయమున కాని పారాయణ చేయునో ఆ ఇంట సర్వ దుఃఖములు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనుటలో ఎటువంటి సందేహము లేదు.

 

శ్రీ లలితాసహస్రనామము పుస్తకము తెలుగు మరియు సంస్కృతము డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

 శ్రీ లలితా సహస్రనామము ఆడియో డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

 You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....

చంద్రమౌళి పసుమర్తి


Post: #2

మీరు వచ్హిన నాటెనుండి, మాకు దేవుని గురించి చాలా తెలియచెసారు, అయప్ప పాటలు పెట్టలేదు-నాగ్


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)