Post: #1

i would like to buy new laptop in can any one suggest me the best laptop to buy my budget is 35,000

Quote this message in a replyReply

Post: #2

Am also waiting for experts reply to this query

Quote this message in a replyReply

Post: #3

if u want high end purchase, SONY VIVO

Quote this message in a replyReply

Post: #4
లాప్.టాప్ లలో ఇది బెస్ట్ అని తేల్చిచెప్పడం కష్టమైనదే Smile You are not allowed to view links. Register or Login to view. . నాకు తెలిసినంతవరకు - తోచినది తెలియచేస్తున్నా - గమనించగలరు

ఎక్కువ ధనంని వెచ్చించి ఎక్కువ ఫీచర్లు కల లాప్.టాప్ ని కొనాలని అనుకునేవారు Dell , Sony
& Lenovo లని ప్రిఫరు చేస్తూ ఉంటారు . మన ప్రాంత పరిస్థితిలకు అనుకూలంగా ఉండవచ్చుననే
ఆలోచనతో కొందరు HP/Compaq , Acer లని సూచిస్తారు . నిజానికి ఇలా అనలైజ్ చేయడం
సరైన విధానం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం .

లాప్.టాప్ ఫీచర్ల లో మనం గమనించవలసినవి :
1. మన అవసరాలకి సరిపోతుందా
2. మన వాతావరణంలోని వేడిని తట్టుకునేలా ఉందా
3. బాటరీ బాకప్ సరిపోతుందా
4. కస్టమర్ కేర్ & సర్వీసింగు

మనం ఎంత చక్కటి లాప్.టాప్ ని తీసుకున్నా డెస్కుటాప్ లాంటి
పెర్ఫార్మెన్సుని పొందలేకపోవచ్చును ! అంతే కాకుండా ఏ బ్రాండ్
ఐనా ఓ 3 సంవత్సరాల వరకు మాత్రమే చక్కగా పనిచేయవచ్చు !

ఇదీ నాకు తెలిసినది Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)