Post: #1

సరస్వతీ ద్వాదశనామ మరియు సహస్రనామ స్తోత్రములు

సరస్వతీ ద్వాదశనామ స్తోత్రముః

శ్లోః సరస్వతీ త్వియం దృష్ట్వా వీణా పుస్తక ధారిణీ

     హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ

     ప్రధమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ

     తృతీయం శారదాదేవీ చతుర్థం హంస వాహనా

     పంచమం జగతీ ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా

     సప్తమం కౌమారీ ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణీ

     నవమం బుద్ధి ధాత్రీ చ దశమం వరదాయినీ

     ఏకాదశం క్షుద్రఘంటా చ ద్వాదశం భువనేశ్వరీ

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః  సర్వ సిద్దికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ

సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తొత్రం సంపూర్ణమ్.

 ఏ మనుజుడు ఈ ద్వాదశ నామ స్తోత్రమును చదువుతాడో వాని నాలుకయందు సర్వవిద్యలు విరాజిల్లుతూ వుంటాయనుటలో సందేహము లేదు.

ద్వాదశ నామములకు ఇంత విద్యనిచ్హిన తల్లి సహస్ర నామముల పారాయణ చేస్తే అద్భుత ఫలము ఇచ్హును అనుటలో ఎటువంటి సందేహము లేదు.

విద్యార్ధులు తప్పనిసరిగా కనీసము ద్వాదశ నామ పారాయణ మూడు సంధ్యలలో చదివి ఫలితమును పొందగలరు.

సరస్వతీ సహస్రనామ స్తోత్రము పుస్తకము డౌన్లోడు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి


Post: #2

Thank U Chandra Mouli Garu.

సరస్వతీ సహస్రనామ స్తోత్రము Audio kooda meeku veelite ivvandi. otherthan fast gaa chadavadam raadu kadaa.

Thanks in advance


Post: #3

very good post brother thanks all the best na


Post: #4

జాహ్నవి గారు,

మీరు అడిగినట్లు ఆడియో అందించలేకపోయాను కానీ

సరస్వతీ సహస్రనామ స్తోత్రము తెలుగులో చదువుకొనుటకొరకు ఇక్కడనుండి డౌన్లోడు చేసుకోండి.

తప్పనిసరిగా ఆడియో అందించుటకు ప్రయత్నిస్తాను. సమయము మాత్రము చెప్పలేను.

ధన్యవాదములతో....

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)