Post: #1

శ్రీ అయ్యప్ప స్వామి పాటలుః

హరిహర పుత్రుడు శ్రీ మణికంఠ స్వామి.

ఒకానొకనాడు దేవతలు రాక్షసులు అమృతము కొరకు  క్షీరసాగర మధనము చేసినప్పుడు లభించిన అమృతమును లోక కంటకులైన రాక్షసులకు అమృతము అందకుండా దేవతలకు అమృతమును పంచుటకు శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారము ఎత్తవలసివచ్హింది. ఆ విషయము తెలిసిన శ్రీ మహా దేవుడు (పరమ శివుడు) పార్వతీ దేవికి సోదరుడయిన శ్రీమన్నారాయణుని చూచుటకు వచ్హి మరియొక మారు మోహినీ అవతారములో తనకు కనిపించవలసినదని పరమ శివుడు కోరగా శ్రీమన్నారాయణుని మోహినీ అవతారములో చూచిన పరమశివుడు సాక్షాత్తు పార్వతీ అమ్మవారిలా వున్న శ్రీమన్నారాయణు (మోహిని) ని చూసిన మోహమువలన జన్మించిన మహామహిమాన్వితుడే మన మణికంఠ స్వామి.

అయితే మనకి ఒక ప్రశ్న జనించే అవకాశము వున్నది. అది ఏమంటే పరమ శివుడంతటి వాడు కూడా మోహమునకు కామమునకు వశుడవుతాడా అని.....

ఇక్కడ మనము ఒక విషయము తెలుసుకోవాలి.

దుష్ట రాక్షసులు కోరే లోకకంటకములయిన వరములనుండి మానవాళిని రక్షించుటకు పరమాత్ముడు మోహము, కామములతో వున్నవానిగా కనిపిస్తాడు. అంతే కాని పరమాత్మునికి పైన చెప్పుకున్న వికారములు ఏమి అంటవు.

మహిషి పొందిన వరము ప్రకారము హరి హర పుత్రుడు జన్మము జరుగ వలెను కనుక పరమాత్ముడు ఈ నాటకమును ఆడవలసి వచ్హినది.

ఇలా చెప్పుకు పోతే ........................

శ్రీ అయ్యప్ప చరిత్ర మహిమ తరగదు....

కనుక పాఠక మిత్రులారా.....

మీ కోసం కొన్ని భక్తి పాటలు....

శ్రీ అయ్యప్ప స్వామి పాటలు డౌన్లోడు కొరకు క్రింది లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

తన బిడ్డలు ఎప్పుడు అయ్యా అప్పా అని పిలుస్తారా... ఏ ఆపద వచ్హిందో కదలి వచ్హి ఆదుకుందామని ఎప్పుడూ కూర్చుని ప్రజలను చూస్తూ చల్లగా కాపాడే తండ్రి శ్రీ అయ్యప్ప స్వామి.

మరిన్ని వివరములతో మీ ముందుకు అతి త్వరలో......

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....

చంద్రమౌళి పసుమర్తి


Post: #2

Sir,

Thannx

nag


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)