Post: #1

శ్రీ అయ్యప్ప స్వామి నమస్కార స్తోత్రములు

శ్రీ అయ్యప్పను దర్శించినప్పుడు తప్పనిసరిగా పఠించవలసిన స్తోత్రములుః

లోక వీరం మహా పూజ్యం
సర్వరక్షాకరం విభుమ్!
పార్వతీహృదయానందమ్,
షష్టారం ప్రణమామ్యహమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!1!!

విప్రపూజ్యం విశ్వవంద్యమ్,
విష్ణు శంభూ ప్రియం సుతమ్!
క్షిప్రప్రసాద నిరతమ్,
షష్టారం ప్రణమామ్యహమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!2!!

మత్త మాతంగ గమనమ్,
కారుణ్యామృత పూరితమ్!
సర్వ విఘ్నహరం దేవమ్,
షష్టారం ప్రణమామ్యహమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!3!!

అస్మత్కులేశ్వరం దేవమ్,
అస్మత్శత్రువినాశనమ్!
అస్మదిష్ట ప్రదాతారమ్,
షష్టారం ప్రణమామ్యహమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!4!!

పాండ్యేశ వంశ తిలకమ్,
కేరళ్యే కేళి విగ్రహమ్,
ఆర్తత్రాణ పరం దేవమ్,
షష్టారం ప్రణమామ్యహమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!5!!

పంచ రత్నాఖ్యమేతాద్యో
నిత్యం సుధా పఠేన్నరః!
తస్య ప్రసన్నో భగవాన్
షష్టారం ప్రణమామ్యహమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!6!!

శబరిగిరి నివాసం శాంత హృత్పద్మ హంసమ్!
శశి రుచి మృదుహాసం శ్యామలం బోధభాసమ్!!
కలిత రిపు నిరాసం కాంతామృతంగ నాశమ్!!
నథినుతి పరదాసం నౌమి పింజావతంసమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!7!!

శబరిగిరి నిశాంతం శంగేకుండేంతుధంతమ్!
క్షమాధన హృదిభాంతం శత్రుపాలే కృతాంతమ్!!
సరసిజ రిపుకాంతం సానుకంపేక్షనాంతమ్!!!
కృతనుత విపదాంతం కీర్తయేహం నితాంతమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!8!!

శబరిగిరి కలాపం శాస్త్రవధ్వాంత దీపమ్
సంహిత సుజనతాపం శాంతిహిర్నిర్ధురాపమ్!!
కర ధృత సుమచాపం కారణోపాతరూపమ్!
కచకలిత కలాపం కామయే పుష్పకలాభమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!9!!


శబరిగిరి నికేతం శంకరోపేంద్రపోతమ్
శకలిత ధితిజాతం శత్రుజీమూతపాతమ్!
పదనథ పురుహూతం పాలిత శేషభూతమ్
భావజాల నిధిభూతం భావయే నిత్యభూతమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!10!!

శబరి విహృతి లోకం శ్యామలోద్ధార చేలమ్
శతముఖ రిపుకాలం సర్వ వైకుంఠ బాలమ్!
నతజన సురజాలం నాకిలోకానులోకమ్
నవమయమణిమాలం నౌమినిశ్శేషమూలమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!11!!

శబరిగిరికుటీరం శత్రుసంఘాత ఘోరమ్
శతగిరి శతధారం శశ్పిత్యేంద్రారి శూరమ్!!
హరిగిరీశ కుమారం హారికేయూర హారమ్!!!
నవజలధ శరీరం నౌమివిశ్వైకవీరమ్!!
స్వామియే శరణం అయ్యప్పా!!12!!

సరసిజ దళనెత్రం సార సారాతివక్త్రమ్
సజల జలధ గాత్రం సాంద్రకారుణ్యపాత్రమ్!!
సహథనాయ కలాంత్రం సాంబ గోవింద పుత్రమ్!!!
సకల విబుధ మిత్రం సన్నామం పవిత్రమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!13!!

శ్రద్ధానంద చింతామణి శ్రీనివాసమ్
సదా సచ్హిదానంద పూర్ణ ప్రకాశమ్!
ఉదారం సదారం సురాధారమీశమ్!!
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!14!!

విభుం వేదవేదాంతవేద్యం వరిష్టమ్
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్టమ్!
విభాస్వత్ ప్రభావ ప్రభుం పుష్కలేష్టమ్!!
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!15!!

పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రమ్
స్ఫురశ్చారుగాత్రం భవద్వాంతమిత్రమ్!
పరం ప్రేమ పాత్రం పవిత్రం విచిత్రమ్!!
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!16!!

పరేశం ప్రభుం పూర్ణ కారుణ్య రూపమ్
గిరీశాధిపేతో జ్వాలాచ్హారు దీపమ్!!
సురేశాది సంసేవితం సుప్రతాపమ్
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!17!!

గురుం పూర్ణ లావణ్య పాదాది కేశమ్
గరీయం మహాకోటి సూర్య ప్రకాశమ్!
కరాంభోరుహన్యస్థవేత్రం సురేశమ్!!
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!18!!

హరీశాన సంయుక్త శక్త్యైక వీరమ్
కిరాతావతారం కృపాపాంగ పూరమ్!
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!19!!

మహాయోగపేతో జ్వలాంతం మహాంతం
మహావాక్య సారోపదేశం సుశాంతమ్!
మహర్షి ప్రహర్షప్రదం జ్ణానకాంతమ్!!
పరంజ్యోతి రూపం భజే భూతనాథమ్!!!
స్వామియే శరణం అయ్యప్పా!!20!!

తప్పులు వుంటే మన్నించి సరిదిద్దగలరని నా విన్నపము.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....

చంద్రమౌళి పసుమర్తి


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)