Post: #1

కనకధారాస్తవము

 జగద్గురు శ్రీ శంకరాచార్యులు తన పసితనములోనే సన్యసించి భిక్షాటన చేయుచూ ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగినప్పుడు,ఆ బ్రాహ్మణ గృహిణి కడు బీద స్ఠితిలో వుండి రోజు గడుచుట కూడా కష్టమైన స్థితిలో వున్న ఆ పేద బ్రాహ్మణ గృహిణి భర్త ఏకాదశి వుపవసించి ద్వాదశి పారణ చేసుకొనుటకొరకు వుంచుకొనిన పాడైపోయిన పెద్ద ఉసిరికాయను బ్రహ్మజ్ణాని అయిన ఆ బ్రహ్మణ సన్యాసికి వేయుట ఉత్తమమి భావించి భిక్ష వేసెను. ఆ దీనస్థితి చూచిన జగద్గురు శంకరులు అమ్మను ప్రసన్నము చేసి కనక వర్షము కురిపింపచేసెను.

ఆ బ్రాహ్మణ కుటుంబము ఇప్పటికి ఆప్రాంతములో ధన సంపదలతో వర్ధిల్లుతూ వున్నారు.

ఈ నిదర్శనము చాలు కనకధార యొక్క మహిమ తెలుసుకొనుటకు....

కనుక మిత్రులారా....

ఇకనైనా ప్రతినిత్యము చదువుటకు ప్రయత్నించండి.

 డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి


Post: #2
Chandu garu meeru papmpnavanniyu manchi post le.thanks.kani ee linkulo download chesukonna pdf format chadavadaaniki raadu.kanni naku thelisina ee linkunu post chesthunnanu.pdf format bagundi.
You are not allowed to view links. Register or Login to view.

Post: #3
Soory friend...
mee links yevee pani cheyatam ledhu..
aasapetti... andhakundaa chesthunnaaaru...

Post: #4
You are not allowed to view links. Register or Login to view. PAINA UNNA LINK KADU.ESWARA GOWD KRINDA UNNA LINK NU CLICK CHEYANDI.INDU LO CHAALA BHAKTHI KI SAMBANDINCHINA VISHAYALU CHAALA UNNAYI.

Post: #5
Link not working! Can you please check & update!

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)