Post: #1

చాలా బ్లాగులలో పోస్ట్ లు మరీ పొడవు గా ఉంటాయి. అలాంటి లెంతీ పోస్ట్ లు ఉన్నపుడు రీడర్స్ చదవటానికి సైడ్ స్క్రోలింగ్ చేయాల్సి వుంటుంది.

అలా కాకుండా మీ పోస్ట్ ను మధ్యకు స్ప్లిట్ చేసి తరవాతి భాగాన్ని continue reading బటన్ కు లింక్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి.

మీరు అలా చేయాలనుకుంటే  ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి

1.మీ You are not allowed to view links. Register or Login to view. బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

[Image: expand+widget.jpg]

3. మీ టెంప్లేట్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొనండి.

Code:
You can not see this content.

4.పై స్టెప్ లో మీరు కనుగొన్న కోడ్ ను డెలిట్ చేసి ఈ క్రింది కోడ్ తో రీప్లేస్ చేసి సేవ్ చేయండి.

Code:
You can not see this content.

5. తర్వాత settings - formatting లో post template ప్రక్కనే ఉన్న ఖాళీ బాక్స్ లో ఈ క్రింది కోడ్ ను ఫిల్ చేసి సేవ్ చేయండి. మీరు చేయబోయే కొత్త పోస్టుల లో ఆటోమేటిక్ గా Continue Reading option రావడం కోసమే ఈ కోడ్.

[Image: 01.jpg]

Code:
You can not see this content.

6.మీరు కొత్త పోస్ట్ పబ్లిష్ చేసేటపుడు Edit Html లో ఏ లైన్ తర్వాత Continue Reading రావాలనుకుంటున్నారో ఆ లైన్ చివరలో అని పెట్టేయండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
hello sir,

I am having a blog with You are not allowed to view links. Register or Login to view.. I am thought of improving my blog, but unfortunately i dont know how to do it. By your help am slowly improving the blog. I am not able to find the above mentioned code "

" in my blog. I want keep continue Reading in my blog.

Please help me on this...

Thanks,
Chandramouli P
Quote this message in a replyReply

Post: #3
Dear Friend,

If you could not find this code

. Search for similar code.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)