Post: #1

కొంత కాలం క్రితం నా ద్వారా ఫోరంకి పరిచయం అయినటువంటి బ్రహ్మారెడ్డి అన్నయ్యది ఈ రోజు పుట్టిన రోజు.ఇక నుండి అన్నయ్యకు ప్రతిరోజూ ఒక పుట్టిన రోజులా,పండగలా ఆనందంగా ,ఉల్లాసంగా ఉత్సాహంగా,వినోద భరితంగా గడవాలని ముందు ముందు అందరికీ ఉపయోగపడేలా మంచి మంచి పోస్టులు చెయ్యాలని ఆశిస్తున్నాను............

ఇట్లు,

త్రినాధ్ రెడ్డి.

Quote this message in a replyReply

Post: #2

బ్రహ్మ రెడ్డి గారు,

జన్మదిన శుభాకాంక్షలు.

Quote this message in a replyReply

Post: #3

బ్రహ్మారెడ్డి గారికి

జన్మదిన శుభాకాంక్షలు.

వారి జీవితం నిండు నూరేళ్ళూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తుల తూగాలని ఆశిస్తూ

చిలకపాటి శివరామ ప్రసాద్

Quote this message in a replyReply

Post: #4
happy birthday brahmareddy gaaru
Quote this message in a replyReply

Post: #5

Wish you

a

Happy

Birth Day

to you

Mr Brahma Reddy

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)