Post: #1

నేను Avg 8.5 free antivirus ను use చేస్తున్నాను. నిన్న pendrive ని pc కి connect చేసినపుడు Newfolder.exe virus system లోకి ప్రవేశించి ప్రతి folder లోను .exe ని తయారుచేసింది.  Avg తో scan చేస్తుంటే Newfolder.exe virus ని remove చేయలేకపోతుంది. నేను ప్రతిరోజు Avg ని update చేస్తున్నాను. గతంలో ఈ Newfolder.exe virus ని perfect గా తొలగించిన Avg, ఇపుడు ఎందుకు తొలగించలేకపోతుందో అర్థం కావడం లేదు. కొన్ని virus remover tools ని కూడా try చేసాను. అవి మొదట బాగా పనిచేసినా తర్వాత అవి కూడా పనిచేయడంలేదు. దయచేసి నా సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించగలరు.     ముందస్తు ధన్యవాదములతో.................................................


Post: #2
రిజిస్ట్రీలో ఎంట్రీలు ఏర్పడటం వల్ల మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఉంది . వాటిని
సమర్ధవంతమైన యుటిలిటీ / ఏంటీ వైరసు ద్వారా తొలగించడం అవసరం . You are not allowed to view links. Register or Login to view. మిత్రులు ఇచ్చే సూచనలని పాటించండి .

Post: #3

డియర్ శివకుమార్ గారు,

మార్కెట్ లొ మనుగడ సాగించాలంటె పోటిదారుల కంటె ముందుండాలి అందుకే మైక్రొసాప్ట్, సిమాంటిక్ కొత్త ఉత్పత్తుల విడుదల తర్వాత  Grisoft సంస్థ AVG Free 8.5 ఉత్పత్తిని, సపొర్ట్ ను ఆపివేసి, మరింత సమర్థవంతంగా పనిచేసె AVG 9.0 Freeను విడుదల చేసింది. మీరు దీనికి అప్‌గ్రెడ్ కావలసివుంటుంది. మీ సమస్యను ను You are not allowed to view links. Register or Login to view.తీర్చగలదేమో ఒక్కసారి చూడండి.


Post: #4

క్రింద లింకు  మీకు తప్పకుండా సహాయ పడుతుంది.మీ వైరస్ పూర్తిగా రిమూవ్ అయ్యిన తరువాత ఆ సైట్ లోను మరియూ ఇక్కడా మీ రిప్లై ఇవ్వండి.

You are not allowed to view links. Register or Login to view.


Post: #5
Avg 9.0 కి upgrade చేసాను. త్రినాథ్ గారు చెప్పిన tool ని కూడా try చేసాను. కానీ నా సమస్య అలానే ఉంది. ఇప్పుడు నాకు Avg మీద నమ్మకమే పోయింది. Avg కన్నా better గా work చేసే Antivirus ఉందా?

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)