Post: #1
Automatic Change Font Widget

How to? :huh:

మీ బ్లాగ్ లో ఇంగ్లీష్ ఫాంట్స్ మీకు కావలసిన విధంగా...కావలసిన సైజ్ లో కనపడాలనుకుంటున్నారా....???? మరెందుకాలస్యం....ఇదిగో ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ఎంచక్కా....మీరు బ్లాగ్ లో చూడొచ్చు.


Its a Simple procedure....

1. Go to layout > Page Element
2. Add HTML widget on your sidebar element
3. Paste this HTML code and save

Quote:

<script>
function go1(){
if (document.selecter2.select2.options
[document.selecter2.select2.selectedIndex].value != "none") {
document.getElementById('main').style.fontSize
=document.selecter2.select2.options
[document.selecter2.select2.selectedIndex].value
}
}

function go2(){
if (document.selecter2.select3.options
[document.selecter2.select3.selectedIndex].value != "none") {
document.getElementById('main').style.fontFamily
=document.selecter2.select3.options
[document.selecter2.select3.selectedIndex].value
}
}
</script>




నేను ఒక ఇంగ్లీష్ బ్లాగ్ ను నిర్వహిస్తున్నాను. అందుకని విషయాన్ని ఎవరికి నచ్చిన విషయాన్ని వారు వారి ఫాంట్ స్టైల్ లో చదువుకోవాలని తలంపుతో సెర్చ్ చేసి....చేసి...చేసి...చేసి...తెలుసుకున్న విషయం....ఇది అందరికీ ఉపయోగపడుతుందన్న వుద్ధేశ్యంతో....తెలియజేస్తున్నాను. గమనించండి : తెలుగులో కూడా ఇటువంటి సదుపాయం....రకరకాల ఫాంట్లు, శైలీ ఉంటే ఎంత బాగుంటుందీ అనుకుంటున్నాను. ఎవరైనా కాలక్రమంలో కనుగొని లోకానికి వెల్లడి చేస్తారేమో...చూద్దాం..సాంకేతికత ఇంత అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో (e- కాలంలో).
Quote this message in a replyReply

Post: #2
గుడ్ పోస్ట్.
మనలో చాలా మంది ఫాంట్స్ ని ప్రతి సారి మార్చాలి అనుకుంటారు.
అలాంటి వారికి ఈ పోస్ట్ బాగా ఉపయోగపడుతుంది.
Quote this message in a replyReply

Post: #3
చాలా బాగుంది సార్,
తెలుగులో కూడా ఉంటే బాగుండును

ధన్యవాదములు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)