Post: #1

పుణ్యఃవచనము

 సహజముగా ఇంటిలో ఏదైనా శుభకార్యమునకు ముందు కాని లేదా ఏదైనా అశుభము జరిగినపుడు తరువాత కాని ఇంటిని శుద్ధి పరచుకొనుట మన సాంప్రదాయము.

దానికి మనము ఈ పుణ్యఃవచనము అను మంత్రమును పఠించుచూ గోవు పంచతము తో ఇంటిని శుద్ధి పరచుకొన్న తరువాత ఆ ఇంటిలో మళ్ళీ పుణ్య కార్యములు చేసుకొనవచ్హును.

ఆ మహత్తరమైన మంత్రములు మీ కోసము.....

 పుణ్యఃవచనము పుస్తకము డౌన్లోడు కొరకు ఈ క్రిందిలింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)