Post: #1

రికవరి అవ్వకుండా ఉండలంటే ఏమి చెయాలి
నేను నా laptop అమ్ముతున్నాను, దానిని ఎవరైనా రికవర్ చేయకుండా
ఉండలంటే format ఎలా చేయాలి, అస్సలు ఒక చిన్న కుడా రికవర్ అవ్వకూడదు

Quote this message in a replyReply

Post: #2
పాత సిస్టమ్ ని / లాపుటాపు ని వేరే వాళ్లకి అమ్ముతున్నప్పుడు ఆపరేటింగు సిస్టమ్ తో
పనిచేస్తూ ఉన్న స్థితిలో ఇవ్వడం అనేది సాధారణం . మీ ఏంటీ వైరసు లో డేటా ష్రెడ్డింగు /
రిమూవింగు టూలు ఉంటే దాంతో ముఖ్యమైన డేటా ఫైళ్లని తొలగించవచ్చును . నిజానికి
మీ కార్యకలాపాలకి సంబంధించిన కీలకమైన సమాచారముంటేనే జాగ్రత్తలు తీసుకోవడం
అవసరం . లేకుంటే డేటాని తొలగించి మరేవైనా అనవసరమైన ఫైళ్లతో హార్డు డిస్కుని
నింపి ఇచ్చినా సరిపోతుంది -> ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .
కచ్చితంగా
ఫార్మాట్ చేసి ఇవ్వాలని అనుకుంటే మీ హార్డుడిస్కు కి సంబంధించిన డయాగ్నస్టికు
టూలు ఇంటరునెటులో లభిస్తుంది . ఆ టూలుతో లోలెవలు ఫార్మాటింగు చేయండి
Quote this message in a replyReply

Post: #3

సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించినందుకు ధన్యవాదాలు....
low level లొ format  చేసిన  రికవర్ అవుతుంది, చాలా ఈజీగా రికవర్ అవుతున్నాయి ఇంకొ దారి లేదా?

Quote this message in a replyReply

Post: #4
* ఏదో కాస్త తెలిసిన విషయాన్ని సూచించడమే నేను చేయగలిగేది :-)

ఇవి ప్రయత్నం చేసి చూడగలరు : You are not allowed to view links. Register or Login to view. & You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #5

rockz గారు,

ఈ క్రింది లింక్ లోని ఫైల్ ష్రెడ్డర్ నుపయోగించండి. మీ సమస్య తప్పని సరిగా పరిష్కారమవుతుంది.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)