Post: #1

నేను నా బ్లాగ్ లో SET MY BLOG AS HOME PAGE అని పెట్టాలి అనుకుంటున్నాను ....
ఎలా పెట్టాలి  ?  ఎక్కడ పెట్టాలి ?  
నా బ్లాగ్ కోడ్ లో ఎలా పెట్టాలో చెప్తారా?

బాక్గ్రౌండ్ జావా స్క్రిప్ట్ ఉస్ చేస్తారు అని తెలుసు.  బ్లాగ్ లో మాత్రం ఇమేజ్ కనిపించేలా ఎలా పెట్టాలి.
ఇమేజ్ నొక్కితే ఆటోమాటిక్ గా న బ్లాగ్ హోం పేజి కింద సెట్ అయి పోవాలి.

దయచేసి ఎవరైనా సహకరించగలరు....ప్లీజ్......ప్లీజ్....ప్లీజ్.....


MY BLOG  :   You are not allowed to view links. Register or Login to view.

 Please find the attachment



Attached File(s) Thumbnail(s)
   

.txt  cybercrunch backup-11 nov 2009.txt (Size: 35.87 KB / Downloads: 8)
Quote this message in a replyReply

Post: #2
మామూలుగా ఉపయోగించే స్క్రిప్టు కాకుండా ఫైరుఫాక్సులో పనిచేసేందుకు వినియోగించే పద్ధతి ఇది :
Code:
You can not see this content.
పైన ఉన్న కోడ్ ని మామూలుగా నేవిగేషను లింకులలో ఒక లింకుగా చేరుస్తాము .
ఇమేజి పెద్దదైతే సైడుబారులో పెట్టుకోవలసి ఉంటుంది . లేదా ఫ్లోటింగు పద్ధతి ని
వాడవచ్చును ( వ్యక్తిగతంగా చిన్న ఇమేజితో నేవిగేషనుబారులో పెట్టడం ఇష్టం!! )


javascript :
Code:
You can not see this content.
జావా స్క్రిప్టుని హెడరు విభాగంలో చేరుస్తామని తెలిసినదే Smile
Quote this message in a replyReply

Post: #3

mn48 garu.

aa code na template lo ekkada pettali.

nenu attach chesina image chusi,ekkada pettalo cheppandi.

na template code kuda jatha cheyyabadindi.

Quote this message in a replyReply

Post: #4
మీ సమాధానం చూడకముందు పోస్టుని ఎడిట్ చేసాను . ఇంకొకసారి చూడగలరు Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)