Post: #1
dvd rip అంటే ఏమిటి ?మనం ఒక సినిమా ని రిప్ చేయడం ఎలాగా .అది ఎందులో ప్లే అవుతుంది .తెలుపగలరు .నేను ఒక సినిమా ని డౌన్లోడ్ చేసాను .700 mb.కాని 5 seconds play అవుతుంది .ఎందుకని ?
Quote this message in a replyReply

Post: #2

రిప్ చేయడమంటే మనం ఆడియో లేదా వీడియో ఫైల్స్/డాటాను ఒక మీడియా నుండి మరొక మీడియాకు కాపి చేసుకోవటమే. ఈ ప్రక్రియలో మనం రిప్పింగ్ కు వినియోగించే సాఫ్ట్ వేర్ లు కొన్ని కొన్ని రకాల ఫార్మాట్ ల లోకి మార్చుకునే సదుపాయం కూడా కలుగజేస్తాయి. వివిధ ఫార్మాట్ లను బట్టి అవి ఆయా ప్లేయర్లలో ప్లే అవుతాయి. ఇపుడు వచ్చే KM Player, VLC Media Player, Real Player SP వంటి ప్లేయర్లు దాదాపుగా అన్ని ఫార్మాట్ల లొని వీడియో ఫైల్స్ ను ప్లే చేస్తాయి.

రిప్పింగ్ పై You are not allowed to view links. Register or Login to view. వారిచ్చిన వివరణ చూడండి

Ripping is the process of copying audio or video content to a You are not allowed to view links. Register or Login to view., typically from You are not allowed to view links. Register or Login to view. or You are not allowed to view links. Register or Login to view. such as an You are not allowed to view links. Register or Login to view.. The word is used to refer to all forms of media. Despite the name, the media is not damaged during the extraction process, nor is the data deleted from the source.

ఇక రిప్పింగ్ చేసే విధానం క్రింది లింక్ ల లోకి చూడండి

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.


ఇక ఉచిత డివిడి రిప్పర్ ను క్రింది ఇమేజ్ పై క్లిక్ చేసి  డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

ఇక మీరు డౌన్ లోడ్ చేసిన సినిమా కొంతభాగం మాత్రమే డౌన్ లోడ్ అయినట్లుగా అర్ధమవుతుంది. కొన్ని కొన్ని సాఫ్ట్ వేర్లతో డౌన్ లోడ్ చేసేటపుడు, ముఖ్యంగా టోరెంట్ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసేటపుడు డౌన్ లోడ్ మొదలుపెట్టగానే డిస్క్ పై ఆ ఫైల్ పూర్తి    పరిమాణం  కు సరిపడా చోటు కేటాయించబడి మీకు ఆ ఫైల్ 1 శాతం మాత్రమే డౌన్ లోడ్ పూర్తయినా దాని యొక్క పూర్తి పరిమాణం కనపడుతుంది. ఇది ఒక కారణం కావచ్చు. ఈ విషయం లో మరిన్ని వివరాలు మీ నుండి అందితే నే కాని సరైన అవగాహనతో మీ సమస్యకు పరిష్కారం చెప్పటం సాధ్యపడదు.

మీరు ఆ సినిమాను మరల డౌన్ లోడ్ చేసుకుని చూడండి.

Quote this message in a replyReply

Post: #3

ప్రసాద్ గారు మీవివరణ నాకు బాగానచ్చింది శతకోటి ధన్యవాదములు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)