Post: #1

 శ్రీ షిర్డి సాయి హారతులు (షిర్డిలో జరుగు విధముగా...)

"సాయి" అని పిలిస్తేచాలు "ఓయి" అని పలికే దీనబాంధవుడు మన షిర్డి సాయినాధుడు.

మీరు చేసిన సేవ మీరు ఇచ్హిన దక్షిణ ఋణము వుంచుకొనని మహానుభావుడు మన షిర్డి సాయినాధుడు.

నా వైపు కన్నెత్తి చూడు చాలు నేను నిన్ను కంటికి రెప్పవలే కాపాడుతానంటాడు మన షిర్డి సాయినాధుడు.

నీవు సాయికి చేసిన సేవ ఎన్నడూ వృథాకాదు...

అందుకు ప్రత్యక్ష నిదర్శనము నా జీవితము...

నా మాదిరిగా ఎందరికో సాయి మార్గదర్శకుడు, ప్రతి ఒక్కరు సాయి తత్వాన్ని అర్థం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ....

మీ కోసం...

 శ్రీ షిర్డీసాయి హారతులు పుస్తకము డౌన్లోడు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

 కాకడ హారతి ఆడియో డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

 విష్ణు సహస్రనామ సహిత శ్రీ షిర్డి సాయినాథుని పూజ ఆడియో కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

 మధ్యాహ్న హారతి  ఆడియో డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

 You are not allowed to view links. Register or Login to view.

సాయం హారతి ఆడియో డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

శేజ హారతి ఆడియో డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

 మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

నా జన్మ జన్మలకు శ్రీసాయికి ఋణ పడి వుంటూ.....

మీ....

చంద్రమౌళి పసుమర్తి


Post: #2

Thank U Very Much Chandra Mouli Garu.


Sradda to prardinchi Sahanam to vechi chooste baba tappaka karunistaadu.

naa life kooda example.


Post: #3

Chandra Mouli Garu,

Kakada Harathi MP3 ni nenu 3 + times download chesaanu. Failed ani vastundi.

Remaining anni files baagaa download ayyay. Play kooda baagaane ayyay.

Marokkasaari Kakada Harathi link ivvandi. meeku veelite marosaari upload cheyandi.


(on Thurs Day , Kakada Harathi time lone Kakada Harathi meeda ee post :-) )

Thanks in Advance.


Post: #4

జాహ్నవి గారు,

కాకడ హారతి డౌన్లోడు సరిగా కానందుకు చింతిస్తున్నాను.

మీకు కాకడ హారతి సమయానికి అందించలేక పోయినందుకు చింతిస్తున్నాను.

మీ లాంటి సాయి భక్తులను కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను.

మీ కోసం....

కాకడ హారతి మళ్ళీ అప్లోడు చేసాను.

డౌన్లోడు లింకుః

You are not allowed to view links. Register or Login to view.

డౌన్లోడు చేయునప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే తెలియపరచగలరు.

మీ తోటి సాయి భక్తుడు...

చంద్రమౌళి పసుమర్తి

(12-Nov-2009 05:28 AM)jahnavi Wrote: You are not allowed to view links. Register or Login to view.

Chandra Mouli Garu,

Kakada Harathi MP3 ni nenu 3 + times download chesaanu. Failed ani vastundi.

Remaining anni files baagaa download ayyay. Play kooda baagaane ayyay.

Marokkasaari Kakada Harathi link ivvandi. meeku veelite marosaari upload cheyandi.


(on Thurs Day , Kakada Harathi time lone Kakada Harathi meeda ee post :-) )

Thanks in Advance.


Post: #5

Thank U Chandra Mouli Garu,

Downloaded Succesfully.

Now am listening to Harathi by Kakada Harathi time :-)

Kakada harathi ki, Sej Harathi 1 or 2 times tappa ekkuvagaa attend avvalekapoyanu.

But mee valana aa problem solve ayyindi.

Once again Thank U Very Much


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)