Post: #1
మన ఇంటికి ఎంత మంది అతిధులు వస్తున్నారో....లెక్కపెట్టగూడదు అంటారు.
అయితే మన బ్లాగ్ కి ఎంత మంది అతిధులు వస్తున్నారో....తెలుసుకోవచ్చు అంటారు పెద్దలు.
అయితే ఇది ఎలా తెలుసుకోవటం....???? :huh:

Quote:ఎందుకు చింత... You are not allowed to view links. Register or Login to view. మహి ఫోరమ్ ఉండగా మీ చెంత....

http://www.histats.com/counters.php

[Image: 345y1hj.png]

ఇందులో లాగిన్ అయి...మీకు నచ్చిన Histats's counters మోడల్ సెలెక్ట్ చేసుకోండి.

Quote:
కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ లలోని....Dashboard లో layout ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Add a Gadget అనే బాక్స్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే....HTML/JavaScript అనే ఆప్షన్ లో....ఓపెన్ చేసి....ఇందాక కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేపి Save అంటే....Save అవుతుంది. తర్వాత... Preview చూడండి. లేదా your changes have been saved....View Blog అనే మెసేజ్ ను క్లిక్ చేసినా చాలు. మరో విండోలో ఈ కోడ్ కు సంబంధించిన ఎఫెక్ట్ కనపడుతుంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)