Post: #1

ఉబుంటూ ఎలాఇన్ స్టాల్ చేసుకోవాలొ మన త్రినాధ్ రెడ్డి గారి ద్వారా తెలుకున్నాను.

ఐతే

ఉబుంటూలొకి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ల్స్ కావాలనితెలిసింది.

ఇదినిజమేనా

ఐతె ఎలాంటి సాఫ్ట్ వేర్స్ కావాలి . ఎలాదొరుకుతాయి.

నిపుణులు నాసందేహంతీర్చగలరని ఆశిస్తూ

మీ

బ్రహ్మారెడ్డి

Quote this message in a replyReply

Post: #2

ఉబుంటు లో ఇన్ స్టాల్ చెయ్యడానికి మీరు అన్నట్టుగా వేరే రకమైన సాఫ్ట్ వేర్స్ కావాలి.విండోస్ సెటప్ ఫైల్స్ పనికిరావు.ఉబుంటులో కేవలం .deb ఎక్స్ టెన్షన్ నేమ్ కలిగిన సాఫ్ట్ వేర్స్ మాత్రమే పనిచేస్తాయి.వీటికి సంభందించిన మరింత సామాచారాన్ని త్వరలో పోస్ట్ చేస్తాను.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)