Post: #1

sir system lo video play avuthunda record cheyyadaniki eadhina soft ware undha please send download link.

Quote this message in a replyReply

Post: #2

శివా రెడ్డి గారు

1. క్రింది లింక్ లోని ట్యుటోరియల్ ను చూడండి. తగిన విధంగా సెట్టింగ్స్ చేసుకుని చేసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

ఈ సాప్ట్ వేర్ కు సంబంధించిన క్రింది లింక్ లను కూడా చూడండి

You are not allowed to view links. Register or Login to view.         You are not allowed to view links. Register or Login to view.

2. మీరు రియల్ ప్లేయర్ లో ప్లే అయ్యే స్ట్రీమింగ్ వీడియో అయితే డైరెక్ట్ గా రియల్ ప్లేయర్ (లేటెస్ట్ వెర్షన్లు - వె. 11) లొని రికార్డ్ బటన్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు.

3. You are not allowed to view links. Register or Login to view.  ద్వారా ఆ మీడియా ఫైల్ url ను కనిపెట్టి You are not allowed to view links. Register or Login to view. వివరించిన సాఫ్ట్ వేర్ ల ద్వారా రికార్డ్/డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వీటిలొ మీకు ముఖ్యం గా పై మూడు అయిన WM Recorder 12, Replay AV మరియు HiDownload v6.0 Pro తేలికగా, బాగా ఉపయోగపడతాయి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)