Post: #1

Hi,

 I just created a blog for my own i want your openion ....If you are interested go through these sites

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.



Attached File(s)
.txt  New Text Document.txt (Size: 185 bytes / Downloads: 10)
Quote this message in a replyReply

Post: #2

Dear Mr Chintu good blogs created by you keep in always at peak stage....with emotional touch. good. proceed.

చిన్న సూచన : భావాత్మకమైన అభినివేశనం కలిగి వున్న మీరు మరిన్ని భావాలతో సుమమాల ఏర్చికూర్చగలరని అనిపిస్తుంది.  అయితే సాంకేతికత అనే మరువాన్ని కూడా కలిపి కట్టండి.  ఆ మాల ఎంత శోభిస్తుందో తెలుస్తుంది.  ఒట్టి ఊహలతో ప్రపంచంలో విహరించటమే కాకుండా సాంకేతికతను కూడా ఒడిసి పట్టుకోవాలి.  అందుకు మీకు ఈ మహి గ్రాఫిక్స్ ఫోరం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది.  వీలైతే....నాలుగు మాటలు .....నాలుగు ఊహలు...నాలుగు సాంకేతిక పోస్టులు చేయగలరని....మరింత మందికి ఈ ఫోరం గురించి తెలియజేయగలరని ఆశిస్తూ....చిన్నవాడివి గనుక ఆశీర్వదిస్తున్నాము.  గో ఎ హెడ్.

Quote this message in a replyReply

Post: #3

I came back ............... Hai every one this chintu from srisailam

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)