Post: #1

మా మంచి స్నేహితులకు ధన్యవాదములు

నాకు ఒక ఆలోచన వచ్చింది

అది ఏమిటంటే మనము ఈ form లో post చేసిన ఆర్టికల్ reply,  main post చేసినవారి email కు పంపబడేట్టు option ఉంటే బాగుంటుంది

ఈ ఆలోచన సరియైనది కాకపోయినా   లేక ఇంతకు ముందు ఉన్నా నాకు తేలియచేయగలరు

ఇట్లు

మీ భవదీయుడు

lopintisri@gmail.com

Quote this message in a replyReply

Post: #2
మీకు ఆసక్తి ఉన్న ప్రతి విషయంలో పేజీ ఎడమవైపు చివరన Subscribe to this thread
అని ఉంటుంది . దాన్ని క్లికు చేసి చూడండి Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)