Post: #1

అయ్యా

నా బ్లాగులో downloads పేట్టాలంటే ఎలాగండి

వివరంగా చేప్పండి please

Quote this message in a replyReply

Post: #2
బ్లాగులలో మనకి తగినంత స్పేసు ఉండదు . కనుక ఫైళ్లని తగిన హోస్టింగు సైట్లలోకి అప్లోడు చేసి
వాటి లింకులని బ్లాగులలో పెట్టడం సాధారణం గా జరుగుతుంది . ఉదా. You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
wow.. nenu chala rojula nundi alochstuna.
thanks.
iam trying this. its ok..
Quote this message in a replyReply

Post: #4
ధన్యవాదములు

నాకు బాగా ఉపయోగపడుతుంది

సమయాభవం వలన వెంటనే జాబు ఇవ్వలేక పోతిని

ఇట్లు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)