Post: #1
Google వంటి సైట్లలో మనం ఏదైనా కీ వర్డ్ ను టైప్ చేసి వెదుకుతున్నప్పుడు రిజల్ట్స్
[Image: 14igz88.png]
అనేక పేజీలుగా....చూపించబడతాయి కదా.

ఒక పేజీ పూర్తయిన తర్వాత ...మరొక పేజీ...తర్వాత మరొక పేజీ...క్లిక్ చేసి పేజీలు మారవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఫైర్ ఫాక్స్ యాడ్ఆన్ ద్వారా మనం మొదటి పేజీ చివరకు రాగానే రెండవ పేజీ ఆటోమేటిక్ గా లోడ్ అయ్యేలా చేస్తుంది. మనకు సమయం కలసి వస్తుంది. మీరూ ట్రై చేసి చూడండి. మరెందుకిక ఆలస్యం మీరు కూడా డౌన్ లోడ్ చేసుకోండి. ఫలితం చూడండి. ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.

You are not allowed to view links. Register or Login to view.

(In English version.....)
The AutoPager Firefox extension automatically loads the next page of a site inline when you reach the end of the current page for infinite scrolling of content. AutoPager works with a ton of sites, including Lifehacker, of course, Google .......Unlike other auto paging scripts, this add-on works well with most other add-ons like adblock plus, WOT and most of the greasemonkey scripts.
Quote this message in a replyReply

Post: #2
సమణీ వెంకట్ గారు,

బెస్ట్ ఫైర్ ఫాక్స్ యాడాన్ ను తెలియజేశారు. చాలా చాలా బాగుంది. థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)