Post: #1
నమస్కారం

నేను ఫొరమ్ సభ్యులందరికి "lally" గా సుపరిచితురాలిని

చాలా ఆలస్యంగా నా గురించి చెబుతున్నాను

నా పూర్తి పేరు శ్రీలలిత మాది మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామం

నేను B.sc(M.P.Cs)  ఫైనల్ ఇయర్ చదువుతున్నాను 

నేను మొదలు computerera  ఫొరమ్ లో సభ్యురాలి గా ఉన్నాను

ఆ ఫోరమ్ క్లోస్ చేసాక చాలా రోజులకు  నా ఫ్రెండ్ ద్వారా ఈ ఫోరమ్ గురించి తెలిసింది

దాంతో వెంటనే ఈ ఫొరమ్ లో సభ్యత్వం తీసుకున్నాను

మహేశ్ గారికి మరియు సభ్యులందరికి  థాంక్స్

ఎందుకంటే  ఈ ఫొరమ్ వల్ల చాలా నేర్చుకోగలిగాను

నాకు తెలిసింది అప్పుడప్పుడు తెలియచేస్తున్నాను

ధ్యాంక్స్

Quote this message in a replyReply

Post: #2
మీ పరిచయానికి చాలా సంతోషం . ఇది మీ 75వ పోస్టు అవడమూ బాగుంది Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)