Post: #1

1961  వ సంవత్సరంలొ విడుదలైన హింది చిత్రం Jab Pyar Kisise hota hai లోని Sau Saal Pehle muzhe tumse pyar tha అనే పాట సాహిత్య పరంగాను, గానం పరంగాను చాలా మధురంగా ఉండి అత్యంత ప్రాచుర్యం పొందింది.

<object width="425" height="344"><param name="movie" value="http://www.youtube.com/v/6MDo9yD1u40&hl=en_US&fs=1&"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/6MDo9yD1u40&hl=en_US&fs=1&" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="425" height="344"></embed></object>

ఇదే పాట ట్యూన్ తొ తెలుగులొ ఒక సినిమా లొ వచ్చింది, దానిలో కొద్ది భాగం మాత్రమే నాకు గుర్తుంది.  అది "గులాబీల నీడలలొ ముళ్ళున్నాయ్ చూసుకో . .  ప్రేమంటే మజా కాదులే ఊహించుకో"

ఇక నాకు కావలసిన సహాయం ఏమిటంటే తెలుగులొ వచ్చిన ఆ పాట ఏ చిత్రం లోనిది, దాని మొదటి చరణం ఏమిటి, దాని డౌన్ లోడ్ లింక్ (వీలైతే వీడియో, లేదంటే కనీసం ఆడియో) ఏ మైనా అందుబాటులొ ఉంటే ఆ లింక్ కావాలి.

అడ్వాన్స్ గా ధన్యవాదాలు

Quote this message in a replyReply

Post: #2
ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడగలరు : You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3

mn48 గారు

మీరు ఇచ్చిన పాట Sau Saal Pehle ట్యూన్ తొ చేయబడినదే, ధన్యవాదములు. మీ ద్వారా మరో మధురమైన పాటను గూర్చి తెలుసుకోగలిగాను. మన ఫోరం సభ్యుల కోసం ఆ పాట డౌన్ లొడ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

You are not allowed to view links. Register or Login to view.

కాని నేను ఎదురు చూస్తున్న పాట స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గానం చేసినది. దానిలో పైన నేను తెలిపిన భాగం ఉంటుంది . ఆ పాట మొదటి భాగం గుర్తుకు రాక పోవటం వలన కనిపెట్టటం కష్టం గా ఉంది.

శ్రీనివాస్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, పై లింక్ ను సరిచేసినట్లుగా మనవి చేసుకుంటున్నాను. అదే చిత్రం (మొనగాళ్ళకు మొనగాడు) లొని మరిన్ని పాటల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #4


మీరు ఇచ్చిన పాట Sau Saal Pehle ట్యూన్ తొ చేయబడినదే, ధన్యవాదములు. మీ ద్వారా మరో మధురమైన పాటను గూర్చి తెలుసుకోగలిగాను. మన ఫోరం సభ్యుల కోసం ఆ పాట డౌన్ లొడ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

You are not allowed to view links. Register or Login to view.

శ్రీ ప్రసాద్ గారు, ప్లీజ్  పై పాట యొక్క డౌన్‌లోడ్ లింకును సరిచేయగలరు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)