Post: #1

నా ప్రశ్న ఏమిటంటే.....

పాండవులు కౌరవ ప్రభువైన ధృతరాష్ట్రుని ఎన్ని ఊళ్ళు అడిగారు?

నాకు తెలుసు మీకు అందరికి తెలుసు అని....

కానీనాకు తెలియదు కదా అందుకే మీ సమాధానము కోసము ఎదురు చూస్తున్నాను.

సమాధానము త్వరగా ఇస్తారు కదూ....

మీ....

Quote this message in a replyReply

Post: #2

మిత్రులారా.....

పాండవులు కౌరవ ప్రభువైన ధృతరాష్ట్రుని ఎన్ని ఊళ్ళు అడిగారు అని కదా నా ప్రశ్న....

అసలు ఎందుకు వాళ్ళకి ఆ ఊళ్ళు అనుకుంటున్నారా....

అదేనండీ....

దుష్ట బుద్ధి పరుడైన ధుర్యోధనుడు మొదలగు కౌరవ సోదరులు అందరితో కలసి ధృతరాష్ట్రుడు పాండవులకు ధర్మబద్ధముగా రావలసిన రాజ్యమును ఇచ్హుటకు ఇష్టములేని సమయమందు పాండవులతరపున శ్రీకృష్ణభగవానుడు పాండవులు పరిపాలించుకొనుటకు కేవలము ఐదు ఊళ్ళను ఇవ్వమని అడుగుతారు.

కనుక పాండవులు తమకు 5 ఊళ్ళు కావాలని అడిగారు అనేది మన ప్రశ్నకి సమాధానము.

సరే....

బోనస్ ఎక్కడ అంటారా.....

పాండవులు 5 వూళ్ళు అడిగరని తెలిసింది కదా.....

ఆ 5 వూళ్ళ పేర్లు ఏమిటి??????????

దయచేసి ఆ 5 వూళ్ళ పేర్లు చెప్పటానికి ప్రయత్నిస్తారు కదూ.........

మీ సమాధానము కోసము ఆశగా ఎదురు చూస్తూ.....

మీ.....

Quote this message in a replyReply

Post: #3

పాండవులు అడిగిన 5 ఊళ్ళు పేర్లు మీకు కావాలా.....

చూడండి.

కుశ స్థలము

వృక స్థలము

వాసంతి

వారణావతము

ఇవి 4 ఊర్లుకాక వేరే ఏదైనా ఒక ఊరు.

తెలిసినాయికదా ఐదు ఊళ్ళపేర్లు......

మీ....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)