Post: #1

క్రింది ఇమేజ్ ఒక hoarding పై ఉంది. దానిని నేను ఫొటో తీసి ఇక్కడ ఉంచాను. ఈ బొమ్మ లొ చేసిన విధంగా ఎలా చేయవచ్చో సోదాహరణంగా మహి గారు లేదా ఎవరైనా ట్యుటోరియల్ ఇచ్చి నేర్పగలరని ఆశిస్తున్నాను.

ఒరిజినల్ సైజ్ ఇమేజ్ కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #2

నా అంతట నేనే ఫొటోషాప్ లొ నాకున్న మిడి మిడి జ్ఞానంతొ ప్రయత్నించాను. కొంతవరకు సఫలీకృతం అయ్యాను. కాని ఏదో వెలితి.  నిపుణుల సలహా కోసం ఎదరు చూస్తున్నాను. నేను ప్రయత్నించి చేసిన ప్రొడక్ట్ క్రింద చూడవచ్చు.

Quote this message in a replyReply

Post: #3
ప్రసాద్ గారు,

ఇంతేనండి. కాకపోతే అక్కడక్కడా మాస్క్ యూజ్ చేసి బ్లెండ్ మోడ్ ను ఛేంజ్ చేయడమే. త్వరలోనే ఈ ఎఫెక్ట్ కు ఒక ట్యుటోరియల్ తయారు చేసి పెడతాను. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4

మహేష్ గారు

నా కోరికను మన్నించినందుకు ధన్యవాదములు సర్. మీ ట్యుటోరియల్ కొరకు ఎదురు చూస్తుంటాను.

Quote this message in a replyReply

Post: #5

శ్రీ ప్రసాద్ గారు,

పైన చూపించిన ఎపెక్టు రావటానికి మీరు బొమ్మకు  ఏ టూల్స్‌ను మరియు ఏ బ్లెండింగ్ ఆప్షన్స్‌ను అపాదించారొ చెప్పరూ ? ప్లీజ్

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)