Post: #1
Rapidshare vanti site nundi file download chesetappudu power pote malli power vachina taruvata aa download nu continue cheyavacha. . . .
Mariyu download speed penchukovacha . . .
Quote this message in a replyReply

Post: #2

(15-Nov-2009 09:27 PM)Kumararun Wrote: You are not allowed to view links. Register or Login to view.Rapidshare vanti site nundi file download chesetappudu power pote malli power vachina taruvata aa download nu continue cheyavacha. . . . Mariyu download speed penchukovacha . . .

మీరు ప్రీమియం ఆకౌన్ట్ కొనుగొలు చెయండి.

Quote this message in a replyReply

Post: #3

(15-Nov-2009 09:27 PM)Kumararun Wrote: You are not allowed to view links. Register or Login to view.Rapidshare vanti site nundi file download chesetappudu power pote malli power vachina taruvata aa download nu continue cheyavacha. . . . Mariyu download speed penchukovacha . . .

kittu గారు చెప్పినట్లు మీరు రాపిడ్ షేర్ ప్రీమియం ఎకౌంట్ కలిగి ఉంటేనే ఏ కారణం వలన అయినా రాపిడ్ షేర్ నుండి ఆగిపోయిన డౌన్ లోడ్ అయినా మరల కంటిన్యూ (రెజ్యూమ్) చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రీమియం ఎకౌంట్ కలిగిఉంటే మీకు డౌన్ లోడ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదే సూత్రం Megaupload.com, uploading.com, Hotfile.com, filefactory.com, depositfiles.com, sharingmatrix.com, letitbit.com వంటి అన్ని సైట్ల నుండి చేసుకునే డౌన్ లోడ్ ల కు వర్తిస్తుంది.

ఆగిపోయిన డౌన్ లోడ్ మరల కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మరో ప్రత్యామ్నాయం Torrent విధానం. ఈ torrent విధానం గూర్చి క్రింది లింక్, దాని అనుబంధ లింక్ ల నుండి పూర్తిగా తెలుసుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)