Post: #1

మన ఇళ్ళలో కానీ లేకపోతే మన ప్రక్క వాళ్ళ ఇళ్ళలో కానీ అదీ కాకపోతే మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇళ్ళకు వెళ్ళినప్పుడు అంటే మన పట్టుకొమ్మలు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు వుదయాన్నే మనకి ప్రతి ఆదివారము వినవచ్హే ఈ అద్భుతమైన సూర్యనారయణ స్తోత్రములను చూడండి.

క్షమించండి.

వినండి, డౌన్లోడు చేసుకోవాలంటే క్రింద లింకును క్లిక్ చేయండి.

దేవుడు అని అంటుంటాము వింటుంటాము విగ్రహాలరూపంలోనో మరే ఇతరరూపాలలోనో ప్రార్థిస్తూ వుంటాము.

కానీ కంటికి ఎదురుగా నువ్వు ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, నమస్కరించినా, నమస్కరించకపోయినా , నీవు చేసే ప్రతిపనికి ప్రత్వ్యక్ష సాక్షి శ్రీ సూర్యభగవానుడు.

ఎంతో తపస్సు చేస్తే కానీ దేవతలు ప్రత్యక్షమవరు అంటారు మన పెద్దలు.

కానీ ఏమీ చేయకుండానే మన కంటికి ఎదురుగా వచ్హి దర్శనమిచ్హే మహానుభావుడు.

ఆయన లేనిదే ఈ సకల చరాచర జీవులు బ్రతికి బట్టకట్టలేవు. పంటలు పండాలన్నా, వర్షాలు పడాలన్నా, ఏమి జరగాలన్నా శ్రీ సూర్యనారాయణుని కృపలేనిదే కష్టము.

అందుకే కనీసము కంటికి ఎదురుగా కనిపించే దైవమునకు ప్రార్థన చేసి మంచి జరగాలని కోరుకుందాము.

శ్రీ సూర్యనారాయణ స్వామి అద్భుత స్తోత్రములకొరకు క్రింది లింకును క్లిక్ చేయండిః

శ్రీ సూర్యనారాయణా మేలుకో.....

You are not allowed to view links. Register or Login to view.

శ్రీ సూర్యనారాయణ దండకముః

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ.....


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)