Post: #1

భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.....

వీడేంటి ఏదో ఇంపార్టెంట్ విషయం చెబుతాడు అనుకుంటే....

సినిమా పాట పాడుతున్నాడు....

అనుకుంటున్నారా???

లేదండీ... ఈరోజుల్లో ATM Card వుపయోగించని వాళ్ళు ఎవరు చెప్పండి.

కాని జాగ్రత్త సుమండీ...

చెప్పటం దేనికి అజాగ్రత్తగా వుంటే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం వుందో....

మీరే చూడండి ఏమి జరిగిందో...

ఎవరైనా ఆగంతకుడు మిమ్మల్ని బలవంతముగా ATM నుండి డబ్బు డ్రా చెయ్యమని అడిగినప్పుడు, వారితో వాదించవలసిన లేకపోతే పెనుగులాడవలసిన పని లేదు. మనకు తెలియదు వారు మనకి ఎటువంటి హాని తలపెట్టే అవకాశము వుందో.....

కనుక

నేను చెప్పే చిన్న ట్రిక్ ప్రయత్నించి చూడండి.

మీ ATM Card యొక్క పిన్ నంబరును వెనుక నుంచి ముందుకు టైప్ చేయండి.

ఉదాః మీ ఏటియమ్ కార్డ్ పిన్ నంబరు 1254 అనుకోండి.

మీరు 4521 అని టైప్ చేయండి.

అప్పుడు జరుగుతుంది మ్యాజిక్...

మీరు రివర్స్లో టైప్ చేసిన వెంటనే డబ్బు బయటకి సగం వరకు కనబడే వరకు మాత్రమే వస్తుంది. బయటకు తీయుటకు వీలులేకుండా ATM Machine మిగిలిన సగభాగము ఇరుక్కుపోయి తీయుటకు వీలు కుదరదు.

అంతే కాకుండా దొంగ లేక అగంతకుడి గురించి ఎటువంటి అలర్ట్ లేకుండానే పోలీసులకు సమాచారము అందుతుంది.

ఈ అవకాశము ప్రతి ATM Machine లోను పొందుపరచబడి వుంది.

ఇది ప్రత్యేకముగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మన డబ్బును మనము పోగొట్టుకొనకుండా పోలీసులకు సమాచారము అందించుటకొరకు రివర్స్ నంబరు విధానము అందించబడినది.

కాని మనలో చాలామందికి ఈ విషయము అవగాహన లేదు.

కనుక ఈ చిట్కాను ఇబ్బందికర సమయములలోవుపయోగించుకొని మనము సురక్షితంగా మన డబ్బుతో బయటపడే అవకాశము వుంది.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....

Quote this message in a replyReply

Post: #2
nice post dude
Quote this message in a replyReply

Post: #3
ATM pin Number తో ఇలా కూడా చేయవచ్చని మీ ద్వారానే తెలిసింది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చందు గారు ధన్యవాదములు. ఈ situation ఎవరికీ రాకూడదని ఆశిస్తూ..........
Quote this message in a replyReply

Post: #4

Thank U Chandra Mouli Garu,


EE Tip intavarakoo ekkadaa chadavaledu.

Quote this message in a replyReply

Post: #5

thank you sir

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)