Post: #1

అవునండి నిజం. ఈ కొత ఆపరేటింగ్ సిస్టం పేరు React OS . ఇది కేవలం 39 MB సైజ్ లో ఉంటుంది .దీనిని You are not allowed to view links. Register or Login to view. నుండి Installation Cd version డౌన్ లోడ్ చేసుకుని ట్యుటోరియల్ ఫాలో అవ్వండి.


Quote this message in a replyReply

Post: #2

వాడకం ఎలా ఉంటుంది? ఇజీ నేనా? దానికి మళ్లీ డ్రైవర్లు, ఆఫీసు, లాంటివి ఏవైనా ఉంటాయా?

Quote this message in a replyReply

Post: #3

ఈ OS ను VMWARE లో try చేయవచ్చా?

Quote this message in a replyReply

Post: #4

ఈ ఆపరేటింగ్ సిస్టం ని vm ware లో కూడా వాడవచ్చు. నేను ఆల్ రెడీ ట్రై చేసాను కూడా.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)