Post: #1

హాయ్..

చాలా మందికి విమానాల రాకపోకలు గురించి తెలుసుకునేదానికి చాలా మంది ఏయిర్ పోర్ట్ కి ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటారు. కానీ ఈ క్రింద వెబ్ సైట్ ద్వారా ఏప్పుడు ఏ విమానం Arrive, Departure అవుతుందో తెలుసుకోవచ్చు.

క్రింద వుండే వెబ్ సైట్ ని క్లిక్ చేసి చూడండి.

You are not allowed to view links. Register or Login to view.


ఇది ఓక్క ఏయిర్ పోర్ట్ కి మాత్రమె కాదు. కావాలంటే ఇంకా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఏ ప్రదేశం కావాలో సెలెక్ట్ చేసుకుంటే చాలు మనకు కావలసిన వివరాలు దోరుకుతాయి.

టోటల్ గా 31 ఏయిర్ పోర్ట్ యోక్క Arrival, Departure అవుతుందో తెలుసుకోవచ్చు. మన ఇండియా లో వుండే మొత్తం ఏయిర్ పోర్ట్ యోక్క వివరాలు.

నేను ఇండియా కి 22.11.2009  ఉదయం 3.15 am కి నేను చెన్నై  ఏయిర్ పోర్ట్ కి వస్తున్నాను

Gulf airlines నుండి ఇండియాకి వస్తున్నాను ఈ ఫ్లైట్  లెట్ అవ్వచ్చు. అప్పుడు నా ఫ్రేండ్స్ తెలుసుకోవాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కదూ. 

తోందరగా గానీ , ఆలస్యంగా వస్తుంటే  ఈ వెబ్ సైట్ లో ఫీడ్ అవుతుంటాయి. ప్రతి నిమిషం అప్ డెట్స్ చేస్తుంటారు.

అందరికీ ఆన్ లైన్ సెవలు బాగా ఉపయోగపడతాయనీ కోరుకుంటూ.............




Quote this message in a replyReply

Post: #2
Namaskaram,

manchi site gurinchi teliyachesaru but online lo veetikanna inka powerful ga work out chesey site inkokati vundi adi idigondi

You are not allowed to view links. Register or Login to view.

try chesi choodandi

Thanking You for sharing information

Sai Pothuri
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)