Post: #1

నేను నా system లో రెండు o.s లు వాడుతున్నాను .ఒకటి x.p, రెండు windows7.నా దగ్గర pen drive లో windows7 వుంది .దానితో bootable dvd చేయటం ఎలాగా ?

Quote this message in a replyReply

Post: #2

క్రింది రెండు లింక్ లను ఒకటి కి రెండుసార్లు చదివి ఫాలో కండి. మీ వద్ద విండోస్ 7 కు సంబంధించిన సరైన ఫైల్స్ ఉంటే ఇది చాలా తేలిక.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.


Magic ISO సాఫ్ట్ వేర్ ఉపయోగించి  Bootable CD/DVD ఎలా చేయాలో క్రింది లింక్ లో చూడండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3
సర్ నేను ఇంగ్లీష్ లో పూర్ సార్ .అర్ధం చేసుకోలేకపోయాను .అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)