Post: #1

అయ్యా

నా PC లో vedio రావటం లేదు sound వస్తుంది

నేను ఉపయొగిస్తున్న OS windows 7

compaq presario s6000il PC

మొదట నేను వాడిన windows XP2 లో vedio and sound వచ్చినది

ప్రస్తుతము Window 7 వాడుతున్నాను ఇందులో audio వస్తున్నది కాని vedio రావటం లేదు

మరియు నా 2nd partition లో MS server 2008 ఉంది దానిలో కూడా ఇదే ప్రొబ్లమ్

mother board లో drivers అన్ని install చేసి చూసాను గాని ఉపయొగము లేదు.

దయచేసి నాకు వేనువేంటనే సహయము చేయగలరు

ఇట్లు

మీ భవదీయుడు

Quote this message in a replyReply

Post: #2
meeru e format vedio ni run chesesi chusaru anni rakala formats raavadam leda leka edaina particular format? if you provide the information i will try to give solution
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)