Post: #1

ఉపవాసముః

సహజముగా ఉపవాసము అనునది మనకోరికలను నెరవేర్చుకొనుటకు మనము పెట్టుకొనే ఒక నియమము. దీనినే ఉపవాస వ్రతము అనికూడా అనవచ్చు.

కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే వ్రతమంటే కేవలము ఆహారము తీసుకోకుండా వుండేది కాదు, చాలా నియమ నిష్ఠలతో కూడిన పని.

హిందూ సాంప్రదాయము ప్రకారము వారములోని ప్రతిరోజుకి ఒక దేవతకు ప్రీతికరమయిన రోజుగా భావించి ఉపవాసము వుండటము జరుగుతున్నది.

మరి ఇలా ఒక దేవత అనుకుని ఉపవాసము వుండుట వలన ఏమిటి వుపయోగము అంటారా?

చూడండి మరి......

ఏ వారమున ఏదేవతను పూజించాలి మరియు ఆయావారములలో వుపవాసముండుట వలన ఏ ఏ ఫలములను పొందవచ్చు?

అనేది వివరించే ప్రయత్నములు చేస్తాను.

వరుసగా చేయబడే పోస్టులలో చూడగలరు....

మీ....


Post: #2

Oh Nice.

Tvaragaaaaaa post cheyandi.

ippati kanna baga fasting chestaanu.


Thanks in Advance.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)