Post: #1

నేను ఫోరంలో చేరిన తరువాత కంప్యూటర్ పై కొంత అవగాహన వచ్చింది. అలాగే కొన్ని సందేహాలు, ఏడ్ ఆన్స్ నాకుగా నేను సెట్ చేసుకోలేని సమయంలో నాకు మహేష్ సార్ టీంవ్యూయర్ ద్వారా సాయపడ్డారు.


ఇవన్నీ ఒక ఎత్తైతే నాకు శ్రీను రాగితో పరిచయం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. మన మనసుకు దగ్గరగా వున్న మితృలను చేరువ చేయడం మరిచిపోగలమా? ఆయన మూడురోజుల క్రితం నాకు దుబాయ్ నుండి ఇంటర్నెట్ కాల్ చేసి మాటాడారు. నాకు వచ్చిన మొదటి ఐ.ఎస్.డి కాల్ అది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. మనం రాసినవి చదవడమే కాకుండా ఇలా స్నేహాన్ని పెంచుకునే తత్వం వున్న వ్యక్తులు ఈ బిజీ లోకంలో ఇంకా మిగిలివున్నారనేది గొప్ప విషయం. ఇలా మా ఇద్దరినీ కలిపిన ఫోరం కు కృతజ్నతలు తెలియజేయకుండా వుండడం భావ్యమా అనిపించింది. థాంక్స్ చెప్పొద్దని మీరన్నా నేను మూడు రోజులుగా ఆగినా మరి ఆగలేకపోయాను.



Once again I am so grateful to you Mahesh and this Forum..



Attached File(s) Thumbnail(s)
   
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)