Post: #1

ఫొరమ్ మిత్రులకు నమస్కారము

           ఈ మద్య తరుచూ వింటున్న పదం dvd rip  అసలు ఇంతకి dvd rip అంటే ఏమిటి..? మన తగ్గర ఉన్న సినిమలను dvd rip లోకి convert చేసుకొవచ్చా ఎలా..? మా దగ్గర avi,xvid formats లో ఉన్న కొన్ని సినిమాలు dvd players లొ play అవ్వటం లేదు ఎందుకు dvd,cd players లో play అవ్వటానికి ఏమి చ్చెయ్యాలి plz దయచేసి నా సందేహాలను చెప్పండి  which is the best formate and converter's name and ఎలా download చేసుకోవచ్చో దయచేసి చెప్పండి please please please

Quote this message in a replyReply

Post: #2

see this


You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3
భ్రహ్మారెడ్డి గారు చాలా అమూల్యమైన విషయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు అలానే మా మరో సమస్య గురుంచ్చి తెలియచేయగలరు

మన తగ్గర ఉన్న సినిమలను dvd rip లోకి convert చేసుకొవచ్చా ఎలా..? మా దగ్గర avi,xvid formats లో ఉన్న కొన్ని సినిమాలు dvd players లొ play అవ్వటం లేదు ఎందుకు dvd,cd players లో play అవ్వటానికి ఏమి చ్చెయ్యాలి plz దయచేసి నా సందేహాలను చెప్పండి మరియూ vob లోకి ఎలా కన్వర్ట్ చ్చెయ్యాలి
which is the best video converter దాని లింక్ ని ఇవ్వగలరు
Quote this message in a replyReply

Post: #4

ఒకసారి ఈ link try చేయండి మీకు ఉపయోగపడుతుందేమో....... You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #5

ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఏవిడియోపైల్ ఐనా డివీడి గాకన్వ్ ర్ట్ చేసుకోవచ్చు

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)