Post: #1

మీకు తెలుసా???

24 గంటల సమయములో మనిషి శరీరము....

గుండె 1,03,689 సార్లు కొట్టుకుంటుంది.

ఊపిరితిత్తులు 23,045 సార్లు ఉచ్చ్వాస నిశ్వాసములు జరుపుతుంది.

రక్తము 16,80,000 మైళ్ళ దూరము ప్రవహిస్తుంది.

గోళ్ళు 0.00007 అంగుళాలు పెరుగుతాయి.

జుట్టు 0.01715  అంగుళాలు పెరుగుతుంది.

అన్ని ద్రవ పదార్థములనుండి 2.9 పౌండ్ల నీటిని తీసుకుంటుంది.

3.25 పౌండ్ల ఆహార పదార్థముల ఆహారమును తీసుకుంటుంది.

438 ఘనపు అడుగుల గాలిని లోనికి తీసుకుంటుంది.

85.60 డిగ్రీల శరీర ఉష్ణోగ్రతను కోల్పోతుంది

1.43 పింట్ల చమటను ఉత్పత్తి చేస్తుంది.

నిద్రించు సమయములో సగటున 25.4  కదలుతుంది.

ఆశ్చర్యముగా వుంది కదూ......

నిజమేనండీ..................

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)