Post: #1

చంద్రుడికి ఒక నూలుపోగు అన్నట్లు,


You are not allowed to view links. Register or Login to view.


సేకరణ, అనువాదకులు మరియు ఈ పుస్తకము ముద్రించి మన తెలుగు వారికి పంచి పెట్టిన


శ్రీ సుర్వే హిందూరావు,


శ్రీమతి సుమన్ దంపతులుకు


నమస్కారములతో



Post: #2

మిత్రమా నాగ్,

అత్యద్భుతమైన మరియు సులభముగా లభ్యము కాని ఇలాంటి మంచి పుస్తకాన్ని అందించినందుకు కృతజ్ణతాసుమాంజలులు.

ఇది చాలా మంచి వేదిక కనుక మీనుంచి మరిన్ని అధ్యాత్మిక పోస్టులు కోరుకుంటున్నాము.

మీ మరియొక ఆధ్యాత్మిక పోస్టుకొరకు ఎదురుచూస్తూ....

మీ...


Post: #3

చందు గారు,

ఈ పొస్ట్ మిమ్మల్ని చూసే చేసినాను.


Post: #4

నాగ్ గారు,

నేను చాలా ధన్యుడిని.

నా ఉద్దేశ్యము ప్రకారము ఈ ఫోరమ్ చాలా ప్రజాదరణ చూరగొన్నది కనుక తప్పని సరిగా ఈ ఫోరమ్లో మనం ఆధ్యాత్మిక అంశాలను ప్రచురిస్తే కొంతమంది అయినా ఆధ్యాత్మిక ధృక్పథము అలవరచుకొనగలరని నా ఆలోచన. మీ లాంటి మిత్రులు నాకు తోడయినందుకు చాలా సంతోషము.

మీ....


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)