Post: #1

ఈ రోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి జన్మదినంసందర్బంగా వారి పాదపద్మములకు ప్రణామాలుతెలియచేసుకుంటూ......

[Image: 351hjm1.jpg]

You are not allowed to view links. Register or Login to view.

ని దర్శించండి...ధన్యులుకండి...


Post: #2

బ్రహ్మారెడ్డి గారు,

నిజంగా ఈ రోజు శుభదినముగా చెప్పుకోవచ్చు.  మానవత్వం మచ్చుకైనా కనిపించని ఈరోజులలో భగవాన్ శ్రీ సత్యసాయి మానవాళి కోసం చేసే సేవ అమోఘము.

మానవసేవలోనే మాధవసేవ వుందని అహరహము పరితపిస్తున్న శ్రీ సత్యసాయికి పుట్టినరోజు సందర్భముగా మన ఫోరం తరఫున నా నమస్సుమాంజలులు.

సామాన్య మానవులమైన మనము ఏమి చేయలేకపోతున్నాము. సామాన్య మానవుడు చేయలేని ఎన్నో మహత్కార్యాలు ఎటువంటి స్వార్థములేకుండా కేవలము మానవసేవే లక్ష్యముగా చేసే శ్రీ సత్యసాయికి నమస్కరించటానికి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి.


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)