Post: #1

ఏమి లేదండీ...

నా ప్రశ్న ఏమిటంటే.....

నవ ధాన్యాలు అంటూ వుంటారు కదా.....

ఆ నవధాన్యాల పేర్లు చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.........................

Quote this message in a replyReply

Post: #2

(24-Nov-2009 12:57 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

ఏమి లేదండీ...

నా ప్రశ్న ఏమిటంటే.....

నవ ధాన్యాలు అంటూ వుంటారు కదా.....

ఆ నవధాన్యాల పేర్లు చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.........................

చందు గారు నాకు తెలిసినంతవరకు ఈ క్రింది వాటినే నవధాన్యాలు అంటారు.

  1. గోధుమలు
  2. యవలు
  3. పెసలు
  4. శనగలు
  5. కందులు
  6. అలసందలు
  7. నువ్వులు
  8. మినుములు
  9. ఉలవలు
Quote this message in a replyReply

Post: #3

(24-Nov-2009 12:57 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

ఏమి లేదండీ...

నా ప్రశ్న ఏమిటంటే.....

నవ ధాన్యాలు అంటూ వుంటారు కదా.....

ఆ నవధాన్యాల పేర్లు చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.........................

కందులు,పెసర్లు,మినుములు,శనగలు,బొబ్బర్లు,నువ్వులు,వడ్లు,ఉలవలు,గోదుమలు


వీటినన్నింటిని కలిపి నవదాన్యాలు అంటారు


 

Quote this message in a replyReply

Post: #4

నవధాన్యాల పేర్లను తెలియచేసినందుకు లల్లి గారికి మరియు మనోహర్ గారికి నా ధన్యవాదములు.

అయితే

యవలు అంటే మన వ్యావహారిక పరిభాషలో ఏమంటారో తెలియచెప్పగలరు.

ముందస్తు ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)