Post: #1

దుష్ట చతుష్టయం అంటే ఎవరెవరు?

చెప్పగలరా.......

క్లూ కావాలా......

వీరు మహాభారతంలోనివారండీ.....

Quote this message in a replyReply

Post: #2

దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని........... ఈ నలుగురినీ 'దుష్టచతుష్టయం' అని అంటారు.

Quote this message in a replyReply

Post: #3

(24-Nov-2009 09:22 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని........... ఈ నలుగురినీ 'దుష్టచతుష్టయం' అని అంటారు.

వావ్.....

శివకుమార్ గారు పట్టేసారే.....

శివకుమార్ గారు ధన్యవాదములు. జవాబు వస్తుంది అని అనుకున్నాను కాని ఇంత త్వరగా ఊహించలేదు.

మీ....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)